Xiaomi Redmi Note 5 గురించి కొత్త లీక్ వెలువడింది

Xiaomi Redmi Note 5  గురించి కొత్త లీక్ వెలువడింది

Xiaomi Redmi Note 5  గురించి కొత్త లీక్ వెలువడింది . Xiaomi Redmi Note 5  మార్కెట్ లో  Xiaomi Redmi Note 4  ప్లేస్ ఆక్యూ పై  చేస్తుంది . Xiaomi Redmi Note 5  ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ . 

 Xiaomi Redmi Note 5 MIUI 9 కలిగి ఉంటుంది దీని ధర   $200 (సుమారు  Rs. 13,000) . 

Xiaomi Redmi Note 5 లో క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 630  ప్రోసెసర్  కలిగి రెండు వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది – 3GB/ 32GB అండ్  4GB/ 64GB, దీనిలో అడ్రినో  508 GPU కలదు .

దీనిలో 5 ఇంచెస్ ఫుల్ డిస్ప్లే అండ్  HD 1080×1920 పిక్సల్స్ అండ్  16MP ఎంపీ రేర్ కెమెరా అండ్  13MP ఫ్రంట్ కెమెరా కలదు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo