Xiaomi Redmi Note 4X యొక్క ఒక కొత్త బ్లూ కలర్ వేరియంట్

Updated on 07-Jun-2017
HIGHLIGHTS

దీని కంటే ముందు ఈ డివైస్ గోల్డ్ అండ్ వైట్ గ్రే మరియు పింక్ కలర్స్ లో అందుబాటులో వుంది

Xiaomi Redmi Note 4X  యొక్క ఒక కొత్త   బ్లూ కలర్ వేరియంట్  ప్రవేశపెట్టబడుతుంది .  దీని కంటే ముందు   ఈ డివైస్   గోల్డ్  అండ్ వైట్  గ్రే  మరియు పింక్  కలర్స్  లో  అందుబాటులో వుంది .  అయితే కొత్త   బ్లూ కలర్ వేరియంట్ ప్రీమియం . మరియు దీని స్పెక్స్ కూడా' ఒరిజినల్ డివైస్ కంటే కొంచెం భిన్నంగా  వున్నాయి . 
ఈ స్మార్ట్  ఫోన్ చైనా  లో సేల్స్ కి కొన్ని  రోజుల్లో అందుబాటులోకి  వస్తుంది .  ఈ డివైస్ చైనా వెబ్సైట్  లో లిస్ట్ చేయబడింది .

Xiaomi Redmi Note 4X బ్లూ కలర్ వేరియంట్ ఫీచర్స్ పై  కన్నేస్తే  5.5- ఇంచెస్  FHD  డిస్ప్లే  ఇవ్వబడింది .ఈ డివైస్ లో హీలియో  X20  చిప్సెట్ స్నాప్  డ్రాగన్ 625  ప్రోసెసర్  తో ఇవ్వబడింది . దీనిలో  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు .  మరియు  4GB RAM  మరియు  13MP  ఎంపీ రేర్ కెమెరా  మరియు మరియు  5MP  ఫ్రంట్ కెమెరా ఇవ్వబడ్డాయి .

Connect On :