Xiaomi రెడ్మి నోట్ 3 కు అప్ గ్రేడ్ మోడల్ రెడ్మి నాట్ 4 లో రెండు రేర్ కేమేరాస్

Updated on 13-Jul-2016

Xiaomi డ్యూయల్ రేర్ కెమెరా తో రెడ్మి నోట్ 3 కు అప్ కమింగ్ అప్ గ్రేడ్ మోడల్ పై పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. Weibo user రీసెంట్ గా రెండు ఫోటోలను పోస్ట్ చేయటం జరిగింది.

కంపెని యాడ్స్ ambassadors ఈ ఫోన్ పట్టుకొని ఇచ్చిన స్టిల్స్ అవి. ఫోటోస్ చూస్తె ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లేస్ లో బ్యాక్ సైడ్ రెండవ కెమెరా module కన్పిస్తుంది.

మెటల్ unibody డిజైన్ కూడా కనిపిస్తుంది. రెడ్మి నోట్ 3 లో పైనా, క్రిందా ప్లాస్టిక్ మినహా అంతా మెటల్ బాడీ ఉంటుంది. ఈ మోడల్ పేరు రెడ్మి నోట్ 4 అయ్యుంటుంది అని అంచనా.

అయితే దీనితో కంటా ముందు రిలీజ్ అవ్వవలసిన Mi 5S లో కూడా డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది అని ఆ ఆ మధ్య  జరిగిన ఇన్ఫర్మేషన్ leaks ద్వారా తెలిసింది.

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :