రేపు మధ్యాహ్నం 12గంటల నుంచి flipkart లో ఎక్సక్లూజివ్ గా Xiaomi Redmi Note 4 యొక్క సేల్

Updated on 09-May-2017
HIGHLIGHTS

flipkart లో ఎక్సక్లూజివ్ గా Xiaomi Redmi Note 4 యొక్క సేల్

రేపు మధ్యాహ్నం  12గంటల  నుంచి  Flipkart  లో  ఎక్సక్లూజివ్  గా Xiaomi Redmi Note 4 యొక్క  సేల్

షియోమీ రేపు  మధ్యాహ్నం  తన  సరికొత్త స్మార్ట్  ఫోన్  Xiaomi Redmi Note 4 యొక్క    ఫ్లాష్  సేల్    ఫ్లిప్కార్ట్ లో  ఎక్సక్లూజివ్  గా జరుగుతుంది  . ఈ  సేల్  రేపుమధ్యాహ్నం  12గంటల  నుంచి  మొదలవుతుంది.అయితే ఈ సేల్  లో  Xiaomi Redmi Note 4 ఎంత యూనిట్ లు సేల్ కి  అందుబాటులో ఉంటుంది అనే  దానిగురించి  ఇంకా  సమాచారం  లేదు.ఈ  ఫోన్  డార్క్   గ్రే , బ్లాక్  మరియు  గోల్డ్ కలర్స్ లో అమ్మకానికి  అందుబాటులో  వుంది.కేవలం  కొన్ని రోజులముందే ఈ స్మార్ట్ ఫోన్  2 సేల్స్  జరిగాయి , మొదట విడత  సేల్  లో   కేవలం  10 మినిట్స్  లో ఈ ఫోన్  యొక్క  2,50,000 యూనిట్లు సేల్స్ జరిగాయి.ఈ  స్మార్ట్  ఫోన్ 3 వేరియంట్స్ లలో  అందుబాటులో  వుంది  2GBమరియు  32GB స్టోరేజ్ గల  వేరియంట్  ధర  Rs. 9,999 అలాగే  3GB రామ్ మరియు  32GB ఇంటర్నల్  స్టోరేజ్ గల  వేరియంట్ ధర  Rs. 10,999 అలాగే 4GB ramమరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్ వేరియంట్ ధర  Rs. 12,999గా  వున్నాయి. దీని  యొక్కస్టోరేజ్ ని  మైక్రో  sd  ద్వారా 128GB వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు. 
specs:
డిస్ప్లే: 5ఇంచెస్ , 720p 
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్  సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్

ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :