Xiaomi Redmi Note 4 ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ మరియు Mi.com లో సేల్స్ కు అందుబాటులో వుంది . ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs. 9,999 నుంచి మొదలవుతుంది . ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో జనవరి లో ప్రవేశపెట్టబడింది . ఈ ఫోన్ 3 వేరియంట్స్ లో వస్తుంది .
2GB RAM తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర Rs. 9,999 అలానే 3GB RAM తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరRs. 10,999 అలానే 4GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర Rs. 12,999 . ఇది గోల్డ్ మరియు గ్రే అండ్ మెట్ బ్లాక్ అండ్ సిల్వర్ లో కలర్స్ లో లభ్యం.
Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి
Xiaomi Redmi Note 4 ఫీచర్స్ పై కన్నేస్తే 5.5- ఇంచెస్ ఫుల్ HD 2.5D కర్వ్డ్ డిస్ప్లే అండ్ రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ మరియు దీనిలో 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ కలదు . అడ్రినో 506GPU . దీనిలో హైబ్రిడ్ సిమ్ కలదు . ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . దీనిలో 4100mAh బ్యాటరీ కలదు మరియు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది .
ఇక దీనిలోని కెమెరా చూస్తే 13 ఎంపీ ఆటో ఫోకస్ రేర్ కెమెరా డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ తో ఇవ్వబడింది . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది . దీనిలో 4G VoLTE సపోర్ట్ కలదు . USB టైపు C ఫీచర్ కలదు . దీని బరువు 175 గ్రాములు మరియు తిక్నెస్ 8.35mm .
Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి