చైనా నిర్మాణ కంపెనీ Xiaomi తన Xiaomi Redmi Note 4, Redmi 4A కోసం ప్రీ బుకింగ్ మొదలుపెట్టింది . ఇప్పుడు యూజర్స్ కి ఫ్లాష్ సేల్ కోసం ఎదురు చూసే పని లేదు mi-com లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు
Xiaomi Redmi Note 4 స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs. 9,999 నుంచి మొదలు . ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ లో లభ్యమవుతుంది. .దీని యొక్క 2GB RAM మరియు 32GB స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 9,999 .
అలాగే దీని 3GB ram మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 10,999 మరియు దీని 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 12,999 గా వుంది. ఈ ఫోన్ డార్క్ గ్రే , బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు.
Xiaomi Redmi Note 4 యొక్క ఫీచర్స్ పై కన్నేస్తే 5.5- ఇంచెస్ ఫుల్ HD 2.5D కర్వ్డ్ డిస్ప్లే . డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . దీనిలో 2.0GHz ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రోసెసర్ మరియు అడ్రినో 506GPU ఇవ్వబడింది .
దీనిలో హైబ్రిడ్ సిమ్ కలదు . ఆండ్రాయిడ్ 6.0 మార్షమేలౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఫై పనిచేస్తుంది. దీనిలో 4100mAh బ్యాటరీ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు.
Redmi 4A యొక్క ఫీచర్స్ పై కన్నేస్తే ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ లలో అందుబాటులో వుంది 2GBమరియు 32GB స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 9,999 అలాగే 3GB రామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 10,999 అలాగే 4GB ramమరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర Rs. 12,999గా వున్నాయి. దీని యొక్కస్టోరేజ్ ని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
డిస్ప్లే: 5 అంగుళాల, 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్
ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్