నిన్న Xiaomi చైనా లో రెడ్మి నోట్ 3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 9,500 రూ మరొకటి 11,500 రూ.
స్పెసిఫికేషన్స్ – 5.5 in ఫుల్ HD 1080 x 1920 పిక్సెల్స్ ఫుల్ లేమినేటేడ్ సన్ లైట్ డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ Helio x10 ప్రొసెసర్.
2gb అండ్ 3gb ర్యామ్, 16gb అండ్ 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ phase డిటెక్షన్ డ్యూయల్ టోన్ led ఫ్లాష్ రేర్ కెమేరా
5MP ఫ్రంట్ కెమేరా, ఫింగర్ ప్రింట్ స్కానర్(ఫింగర్ ప్రింట్ తో వస్తున్న మొదటి xioami ఫోన్), ఫాస్ట్ చార్జింగ్, ఫుల్ మెటల్ unibody డిజైన్.
164 గ్రా బరువుతో 8.65 mm thin బాడీ కలిగి ఉంది. 4000 mah బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ తో ఒక గంటలో 50% చార్జింగ్ అవుతుంది. సిల్వర్, గోల్డ్ అండ్ డార్క్ గ్రే కలర్స్ లో వస్తుంది.
2gb ర్యామ్ – 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ తో దీని ప్రైస్ – 9,500 రూ. 3gb ర్యామ్ – 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ – 11,500 రూ. దీని ఇండియన్ availablility పై ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా.