Home » News » Mobile Phones » Xiaomi రెడ్మి 5 ప్లస్ లీకెడ్ రెండర్ ,18: 9 యాస్పెక్ట్ రేషియో ఫుల్ వ్యూ డిస్ప్లే తో
Xiaomi రెడ్మి 5 ప్లస్ లీకెడ్ రెండర్ ,18: 9 యాస్పెక్ట్ రేషియో ఫుల్ వ్యూ డిస్ప్లే తో
By
Santhoshi |
Updated on 07-Nov-2017
సెప్టెంబరులో రెడ్మి 5 ప్లస్ రిటైల్ బాక్స్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఇప్పుడు రెండర్ రూపం లో లీక్ అయ్యింది . ఈ హ్యాండ్ సెట్ 18:9 యాస్పెక్ట్ రేషియో తో వస్తుంది . రెండర్ ద్వారా తెలుస్తున్నదేమిటంటే ఈ డివైస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 18: 9 యాస్పెక్ట్ రేషియో తో వస్తుంది మరియు
ఈ డివైస్ డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ తో ఉంటుంది. రెండర్ లో వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది అలాగే LED ఫ్లాష్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనిపిస్తాయి. దాని వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ Redmi నోట్ 4 వలె కనిపిస్తుంది. కొన్ని పుకార్లు ప్రకారం, ఈ ఫోన్ లో Snapdragon 625 లేదా కొత్త స్నాప్డ్రాగెన్ 630 చిప్సెట్ అమర్చారు, మరియు ఈ డివైస్ లో RAM 3GB మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.