ఈరోజు మధ్యాహ్నం 12గంటల నుంచి అమెజాన్ లో ఎక్సక్లూజివ్ గా Xiaomi Redmi Note 4 యొక్క సేల్

ఈరోజు  మధ్యాహ్నం  12గంటల  నుంచి  అమెజాన్  లో  ఎక్సక్లూజివ్  గా Xiaomi Redmi Note 4 యొక్క  సేల్
HIGHLIGHTS

5,999 రూ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్స్ నేడే

ఈరోజు  మధ్యాహ్నం  12గంటల  నుంచి  అమెజాన్  లో  ఎక్సక్లూజివ్  గా Xiaomi Redmi Note 4 యొక్క  సేల్

5,999 రూ  బడ్జెట్  స్మార్ట్  ఫోన్ సేల్స్ నేడే 

షియోమీ  ఈరోజు  మధ్యాహ్నం  తన  సరికొత్త స్మార్ట్  ఫోన్  Xiaomi Redmi Note 4 యొక్క    ఫ్లాష్  సేల్    అమెజాన్  లో  ఎక్సక్లూజివ్  గా జరుగుతుంది  . ఈ  సేల్  ఈరోజు  మధ్యాహ్నం  12గంటల  నుంచి  మొదలవుతుంది.అయితే ఈ సేల్  లో  Xiaomi Redmi Note 4 ఎంత యూనిట్ లు సేల్ కి  అందుబాటులో ఉంటుంది అనే  దానిగురించి  ఇంకా  సమాచారం  లేదు.ఈ  ఫోన్  డార్క్   గ్రే , బ్లాక్  మరియు  గోల్డ్ కలర్స్ లో అమ్మకానికి  అందుబాటులో  వుంది.కేవలం  కొన్ని రోజులముందే ఈ స్మార్ట్ ఫోన్  2 సేల్స్  జరిగాయి , మొదట విడత  సేల్  లో   కేవలం  10 మినిట్స్  లో ఈ ఫోన్  యొక్క  2,50,000 యూనిట్లు సేల్స్ జరిగాయి.ఈ  స్మార్ట్  ఫోన్ 3 వేరియంట్స్ లలో  అందుబాటులో  వుంది  2GBమరియు  32GB స్టోరేజ్ గల  వేరియంట్  ధర  Rs. 9,999 అలాగే  3GB రామ్ మరియు  32GB ఇంటర్నల్  స్టోరేజ్ గల  వేరియంట్ ధర  Rs. 10,999 అలాగే 4GB ramమరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్ వేరియంట్ ధర  Rs. 12,999గా  వున్నాయి. దీని  యొక్కస్టోరేజ్ ని  మైక్రో  sd  ద్వారా 128GB వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు. 
specs:
డిస్ప్లే: 5ఇంచెస్ , 720p 
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్  సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్

ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo