xiaomi నుంచి లాంచ్ అయిన xiaomi redmi 4 సేల్స్ ప్రభంజనం సృష్టిస్తోంది .

Updated on 24-May-2017
HIGHLIGHTS

2,50,000 units సేల్స్ ని కంప్లీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

xiaomi  నుంచి  లాంచ్  అయిన  xiaomi redmi 4 సేల్స్ ప్రభంజనం  సృష్టిస్తోంది .

 నిన్న దీని సేల్స్  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో జరిగిన  విషయం  అందరికీ  తెలిసిందే .  అయితే నిన్న  జరుపుకున్న మొదటి  విడత  సేల్స్ లో  మొత్తం  2 మిలియన్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్  చేసుకుంది. 4 నుంచి 8 నిముషాలలో 2,50,000 units సేల్స్  ని కంప్లీట్  చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.  ఈ కామర్స్  వెబ్సైట్  అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్  ఫై భారీ డిస్కౌంట్స్  ప్రకటించింది. 

Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280×720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 

 మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :