xiaomi నుంచి లాంచ్ అయిన xiaomi redmi 4 సేల్స్ ప్రభంజనం సృష్టిస్తోంది .
2,50,000 units సేల్స్ ని కంప్లీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
xiaomi నుంచి లాంచ్ అయిన xiaomi redmi 4 సేల్స్ ప్రభంజనం సృష్టిస్తోంది .
నిన్న దీని సేల్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే . అయితే నిన్న జరుపుకున్న మొదటి విడత సేల్స్ లో మొత్తం 2 మిలియన్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకుంది. 4 నుంచి 8 నిముషాలలో 2,50,000 units సేల్స్ ని కంప్లీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్ ఫై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
Xiaomi Redmi 4ఇక దీని ఫీచర్స్ పై కన్నేస్తే 5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280×720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు.
మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఏ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది . మరియు దీనిలో 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది. . ఒక మైక్రో USB పోర్ట్ కూడా వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156 గ్రాములు
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile