Xiaomi Redmi 4స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా అందుబాటు

Xiaomi Redmi 4స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్  స్టోర్స్  లో కూడా అందుబాటు
HIGHLIGHTS

ఈ ఫోన్ కేవలం అమెజాన్ ఇండియా మరియు Mi.com లో మాత్రమే అందుబాటులో ఉండేది

Xiaomi Redmi 4  భారత్ లో మే లో   లాంచ్ చేయబడింది .ఇప్పటివరకు ఈ ఫోన్ కేవలం   అమెజాన్ ఇండియా  మరియు  Mi.com  లో మాత్రమే అందుబాటులో ఉండేది .  కానీ ఇప్పుడు లేటెస్ట్  గా XIAOMI   రెడ్మీ  4 స్మార్ట్ ఫోన్ ఆఫ్  లైన్  స్టోర్స్  లో కూడా అందుబాటులో కలవు. . 

Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280×720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 
మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo