Redmi నుంచి రెండు కొత్త ఫోన్‌లు

Updated on 10-May-2017
HIGHLIGHTS

మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్

షియోమీ నుంచి ఇప్పటివరకు  వచ్చిన  అన్ని  స్మార్ట్ ఫోన్స్ కు మంచి  ప్రజాధారణ  వుంది.  గతేడాది లాంచ్ అయిన రెడ్మీ 3ఎస్, 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లకు అప్‌గ్రేడేడ్  స్మార్ట్ ఫోన్స్ అయినా  రెడ్మీ 4, రెడ్మీ 4 ప్రైమ్‌లు  గురించి ఇప్పటివరకు అనేక  వార్తలు  వచ్చాయి. మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్  చేయబోతున్నట్లు  తాజా  సమాచారం  అందింది. 

అయితే రెడ్మీ 4 యొక్క ధర రె రూ.6,999లోపు  మరియు   రెడ్మీ 4 ప్రైమ్  యొక్క ధర రూ.8,900 నుంచి రూ.9,499లోపు ఉండొచ్చని  తాజావెల్లడి . 
ఇక వీటియొక్క స్పెక్స్  గమనిస్తే  ముందుగా

 రెడ్మీ 4  5 ఇంచెస్  హెచ్డీ  డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, క్వాల్కమ్ స్నా‌ప్‌డ్రాగన్ 430 చిప్‌సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,13 ఎంపీ  రేర్ ఫేసింగ్ కెమెరా, 5 ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ 
రెడ్మీ 4 ప్రైమ్ 
5  ఇంచెస్ ఫుల్ హెచ్డీ  డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, క్వాల్కమ్ స్నా ప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 ఎంపీ  రేర్ ఫేసింగ్ కెమెరా, 5 ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :