digit zero1 awards

త్వరపడండి !ఉత్తమ బ్యాటరీ మరియు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్స్ మరో అరగంట లో మొదలు

త్వరపడండి !ఉత్తమ  బ్యాటరీ  మరియు బడ్జెట్  స్మార్ట్  ఫోన్  సేల్స్  మరో  అరగంట  లో మొదలు
HIGHLIGHTS

​Xiaomi Redmi 3S మరియు 3S ప్రైమ్ ఈరోజు మధ్యాహ్నం 12 గ.ల కు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటు

Xiaomi Redmi 3S మరియు 3S ప్రైమ్ ఈరోజు మధ్యాహ్నం 12 గ.ల కు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటు

Xiaomi Redmi 3S  స్మార్ట్ఫోన్ 6.999 రూపాయలు.  మరియు Xiaomi Redmi 3S ప్రైమ్ ధర 8999 లో   అందుబాటులో వున్నాయి

భారతదేశం లో ప్రజల మధ్య చాలా తక్కువ సమయంలో xiaomi మొబైల్స్  గణనీయమైన ప్రాచుర్యాన్ని పొందాయి. అయితే రోజు రోజుకి ఈ  ఫోన్లు  ఫై ప్రజాదరణ పెరుగుతోంది. చాలాసార్లు, రెండు స్మార్ట్ఫోన్లు అమ్మకానికి అందుబాటులో వచ్చాయి. కాకపోతే ఈ ఫోన్స్ కున్న క్రేజ్  వల్ల  కొన్నే నిముషాలలోనే  సేల్స్ అయిపోతున్నాయి. ఒకవేళ  మీరు కూడా ఈ ఫోన్ పొందాలి అనుకుంటే  ఇది మీకు ఒక మంచి అవకాశం. Xiaomi Redmi 3S 3Sప్రైమ్ ఈరోజు మధ్యాహ్నం 12 గ.ల కు  అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.  ఈ సేల్ అమెజాన్  వద్దమధ్యాహ్నం  ఈ  గంటల నుంచి ప్రారంభమౌతుంది,Xiaomi Redmi 3S  స్మార్ట్ఫోన్ 6.999 రూపాయలు.  మరియు Xiaomi Redmi 3S ప్రైమ్ ధర 8999 లో   అందుబాటులో వున్నాయి.

Xiaomi Redmi 3S   స్పెక్స్ గమనిస్తే  5 ఇంచెస్  ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB  RAM కలిగి క్వాల్ కం  స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో  కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ  ఉంది. 128GB  వరకు స్టోరేజ్  ను  మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్  పాండ్  చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇచ్చారు. 

Redmi 3S ప్రైమ్ స్పెక్స్ గమనిస్తే   32GB ఇంటర్నల్ స్టోరేజీ . 3GB RAM తో వస్తుంది . ఒక  ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఈ ఫోన్  యొక్క ధర 8.999రూ 4100mAh బ్యాటరీ  వుంది

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo