షియోమీ రెడ్మి 3స్ మరియు 3స్ ప్రైమ్ సేల్స్ రేపు మధ్యాహ్నం 12 గంటలనుండి అమెజాన్ లో అందుబాటు

Updated on 16-Feb-2017
HIGHLIGHTS

రేపు మధ్యాహ్నం 12 గంటలనుండి అమెజాన్ లో అందుబాటు

షియోమీ రెడ్మి 3స్  మరియు 3స్ ప్రైమ్ సేల్స్  రేపు  మధ్యాహ్నం  12 గంటలనుండి  అమెజాన్  లో అందుబాటు
రేపు  మధ్యాహ్నం  12 గంటలనుండి  అమెజాన్  లో అందుబాటు 

షియోమీ  వారినుంచి  ఇంత ముందు నోట్ 3 , నోట్ 4 లు  వచ్చి ఎంతో జనాధారణను  పొందాయి,మరియు వీటి సేల్స్ రెప్పపాటు క్షణం  లో అయిపోయాయి . వీటి రెజిస్ట్రేషన్స్ కోసం జనం ఎగబడ్డారు , అయితే ఇప్పుడు షియోమీ  కంపెనీ  మరిన్ని సరికొత్త ఫోన్స్ తో సందడి  చేస్తున్నాయి,వీటిలో భాగంగానే రెడ్మి  3s , మరియు 3స్ ప్రైమ్  ఫోన్స్  విడుదల  కు సన్నాహాలు చేసింది , దీనిని గురించిన లీక్స్ ఇంతకూ ముందరే సోషల్  వెబ్సైట్  లో హల్చల్ చేస్తున్నాయి. అయితే షియోమీ  రెడ్మి  3s  ప్రైమ్ ఫోన్ సేల్స్  ఈరోజు మధ్యాహ్నం  12 గంటల నుంచి  అమెజాన్ లో అందుబాటులో వున్నాయి. 

Xiaomi Redmi 3S ప్రైమ్ (సిల్వర్, 32GB)
స్మార్ట్ ఫోన్ 8.999 ధర లో   అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు 
f / 2.0 ద్వారం తో 13MP ప్రాధమిక కెమెరా,
5p లెన్స్ అంశాలు, PDAF 0.1s అల్ట్రా ఫాస్ట్ సారించడం,1080 పూర్తి HD వీడియో రికార్డింగ్ మరియు 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
12.7 సెంటీమీటర్లు (5-అంగుళాల) IPS 1280 x 720 పిక్సల్స్ తో LCD కెపాసిటివ్ టచ్స్క్రీన్,1.4GHz క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430 ఎనిమిదో కోర్ ప్రొసెసో తో Android V6.0 మార్ష్మల్లౌ ఆపరేటింగ్ సిస్టమ్. 
అడ్రినో 505 GPU, 3GB RAM, 128GB మరియు ద్వంద్వ సిమ్ డ్యూయల్-స్టాండ్బై వరకు 32GB అంతర్గత మెమరీ విస్తరించదగిన (4G + 4G)
4100mAH లిథియం పాలిమర్ బ్యాటరీ, డివైస్  కోసం 1 సంవత్సరం తయారీదారు వారంటీ, మరియు 
కొనుగోలు చేసిన తేదీ నుండి బ్యాటరీలు సహా లో బాక్స్ ఉపకరణాలు కోసం  6 నెలల తయారీదారు వారంటీ

Xiaomi Redmi 3S Prime అమెజాన్ లో 8,999 లకు కొనండి

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :