4100 mah బ్యాటరీ తో 7000 స్టార్టింగ్ ప్రైస్ కు Redmi 3S లాంచ్ చేసింది Xiaomi

Updated on 14-Jun-2016

Xiaomi నుండి Redmi 3S పేరుతో మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది చైనాలో. 2GB/16GB వేరియంట్ ప్రైస్ సుమారు 7000 రూ. 3GB ర్యామ్/32GB స్టోరేజ్ ప్రైస్ – 9000 రూ.

దీనిలో హైబ్రిడ్ సిమ్ స్లాట్, 5 in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 1.1GHz ఆక్టో కోర్ SoC, 128GB SD కార్డ్ స్టోరేజ్,  ఫింగర్ ప్రింట్ స్కానర్.

13MP PDAF LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా with 1080P వీడియో రికార్డింగ్, 4G, 4100 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 ఉన్నాయి.

ఇది ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది స్పష్టత లేదు. రెడ్మి నోట్ 3 లో ఉన్న SD 650 లాంటి పవర్ ఫుల్ SoC కు బదులు SD 415 బేసిక్ ప్రొసెసర్ పెట్టింది దీనిలో.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :