రెడ్మి 2 అప్ గ్రేడ్ మోడల్ రెడ్మి 3 ఫోన్ పిక్స్ అండ్ స్పెక్స్ లీక్స్

Updated on 30-Dec-2015

Xiaomi రెడ్మి 3 వస్తుంది. దీనిపై చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇది రెడ్మి 2 నెక్స్ట్ అప్ గ్రేడ్ మోడల్. చైనీస్ TENAA వెబ్ సైట్ లో ఇది కనిపిస్తుంది.

దీనిలో 1.5GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ అండ్ sd కార్డ్ సపోర్ట్, 13MP అండ్ 5MP కెమేరా సెట్ అప్ తో 143 గ్రా బరువు తో రానుంది అని లీక్.

గ్రే, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో లాలిపాప్ 5.1.1 తో రానుంది. ఇప్పటి వరకు పెద్దగా చేంజెస్ ఏమీ కనిపించలేదు. మెటల్ బాడీ కూడా ఉంటుంది అని రిపోర్ట్. ఇదొక్కటే కొంచెం బాగుంది.

అయితే అది కూడా కేవలం ఫ్రేమింగ్ లో. కంప్లీట్ గా కాదు. మొత్తం మెటల్ అయితే బడ్జెట్ కూడా పెరుగుతుంది. ప్రైస్ 7,300 ఉంటుంది అని అంచనా. సో ఓవర్ ఆల్ లీక్స్ లో 13MP కెమేరా, 5 in TFT స్క్రీన్ మాత్రమే చేంజ్.

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :