ఈరోజు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో Xiaomi Redmi 4 ​సేల్స్ జరగనున్నాయి

ఈరోజు ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో Xiaomi Redmi 4 ​సేల్స్ జరగనున్నాయి

Xiaomi Redmi 4  ని కొనుగోలు  చేయటానికి  మీకు ఈరోజు   మంచి అవకాశం .ఈరోజు ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో Xiaomi Redmi 4 సేల్స్ జరగనున్నాయి . ఈరోజు   మధ్యాహ్నం  12 గంటలకు  అమెజాన్ ఇండియా లో జరుగుతున్నాయి.  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 6,999  నుంచి  మొదలవుతుంది' . 

Redmi 4, 3GB అమెజాన్ లో 8,999 లకు కొనండి

దీనిని భారత్ లో  3  వేరియంట్స్  లో ప్రవేశపెట్టారు . దీని  2GB RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర  Rs. 6,999 .  అలానే  3GB RAM  మరియు 32GB ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర Rs. 8,999  .  అలానే  4GB RAM  మరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర Rs. 10,999 . 

Redmi 4, 2GB అమెజాన్ లో 6,999 లకు కొనండి

Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280×720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 
మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు

Redmi 4, 2GB అమెజాన్ లో 6,999 లకు కొనండి

Redmi 4, 3GB అమెజాన్ లో 8,999 లకు కొనండి

Digit.in
Logo
Digit.in
Logo