ఈ రోజే Xiaomi రెడ్మి 3S prime సేల్స్. కంప్లీట్ డిటేల్స్ , లింక్స్ అండ్ రివ్యూ

ఈ రోజే Xiaomi రెడ్మి 3S prime సేల్స్. కంప్లీట్ డిటేల్స్ , లింక్స్ అండ్ రివ్యూ

ఈ రోజు Xiaomi రెడ్మి 3S prime ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ లో సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. దీని ప్రైస్ 8,999 రూ. మధ్యాహ్నం 12 గం లకు Mi.com మరియు ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే సెల్ అవనుంది.

ఈ బడ్జెట్ లో ఇది మంచి ఫోన్. సుపర్బ్ బ్యాటరీ, ధరకు తగ్గ పెర్ఫార్మన్స్, బ్రైట్ డిస్ప్లే ఉన్నాయి. కెమెరా మాత్రం ఎవరేజ్ అని చెప్పాలి Low లైటింగ్ కండిషన్స్ లో. 6,999 రూ 3S మోడల్ ఇంకా ఇండియన్ రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. ఆగస్ట్ 3rd week లో ఉంటాయి అని రిపోర్ట్స్.

మొబైల్ ఓపెన్ సేల్స్ లో సేల్ అవుతుంది stocks ఉన్నంతవరకూ. సో రిజిస్ట్రేషన్ అవసరం లేదు. డైరెక్ట్ గా కొనగలరు. ఆల్రెడీ 3S prime ను రివ్యూ చేయటం జరిగింది. ఈ లింక్ లో రివ్యూ చదవగలరు.

ఈ లింక్ లో 3S prime కు 3S కు differences తెలపటం జరిగింది. గతంలో తెలిపిన ఫోన్ యొక్క కంప్లీట్ స్పెక్స్ ఈ లింక్ లో చూడగలరు. ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ సెల్ స్టార్ట్ అవుతాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo