కేవలం 300 రూ లకు బటన్ అండ్ మైక్రో ఫోన్ తో Xiaomi పిస్టన్ ఇయర్ ఫోన్స్ లాంచ్

Updated on 26-Dec-2016

Xiaomi లేటెస్ట్ గా చైనా లో Piston Fresh In-ear హెడ్ ఫోన్స్ లాంచ్ చేసింది. హైలైట్ ఏంటంటే ప్రైస్ – మన కరెన్సీ లో కేవలం 300 రూ వీటి ప్రైస్.

ఇండియన్ మార్కెట్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు. అల్యూమినియం తో వస్తున్నాయి.  వీటికి బిల్ట్ in మైక్రో ఫోన్ కూడా ఉంది. ఇంకా కాల్స్ లిఫ్ట్ చేయటానికి, మ్యూజిక్ కంట్రోలింగ్ అండ్ వాల్యూం కొరకు బటన్ కూడా ఉంది.

అయితే బటన్స్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకే పనిచేస్తాయి అని, ఆపిల్ ఫోన్లపై సౌండ్ మాత్రమే ఉంటుంది కాని బటన్స్ పనిచేయవు అని తెలిపింది కంపెని వెబ్ సైట్.

డిఫరెంట్ కలర్స్ తో రెండు డిఫరెంట్ ear సైజ్ లలో అందుబాటులోకి రానున్నాయి. ఇవి కనుక ఇండియాలో రిలీజ్ అయితే చాలా మందికి ఇయర్ ఫోన్స్ కష్టాలు తీరుతాయి అని అంచనా.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :