ఇక నుండి PayTM లో Xiaomi ఫోన్స్. ఆఫర్స్ అండ్ డిటేల్స్ చూడండి.

ఇక నుండి  PayTM లో Xiaomi ఫోన్స్. ఆఫర్స్ అండ్ డిటేల్స్ చూడండి.

PayTM షాపింగ్ సైట్ లో Xiaomi ఫోనులు కూడా సేల్స్ జరగనున్నాయి July 8 నుండి. introductory ఆఫర్ క్రింద ప్రతీ గంటకు పది లక్కి కస్టమర్స్ కు ఫ్రీ క్యాష్ బ్యాక్స్ అండ్ Mibands కూడా వస్తాయి.

రెడ్మి నోట్ 3 కు 500 రూ, Mi 5 కు 1000, రెడ్మి 2 prime కు 200 రూ కాష్ బ్యాక్ ఇస్తుంది జూలై 8 నుండి 10 వరకూ. జూలై 8 న Mi 5, Redmi Note 3, Redmi 2 Prime, and Redmi 2  అందుబాటులోకి వస్తాయి.

కొత్తగా లాంచ్ అయిన Mi మాక్స్ ఫోన్ కూడా సేల్స్ అవనుంది paytm లో. july 18 నుండి మాక్స్ అందుబాటులోకి వస్తుంది ఈ platform లో. ఇప్పటివరకు Xiaomi ఎన్ని సైట్లలో ఫోన్లను సేల్స్ చేస్తుంది అనే దానిపై ఒక ఆర్టికల్ వ్రాయటం జరిగింది. ఈ లింక్ లో చూడగలరు.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo