Xiaomi Mi Note 3 స్మార్ట్ ఫోన్ 2017 థర్డ్ క్వార్టర్ లో ప్రవేశం

Updated on 24-Apr-2017
HIGHLIGHTS

షియోమీ Xiaomi Mi Note 2 యొక్క కొత్త వేరియంట్ పై పని చేస్తుంది

Xiaomi Mi Note 3  స్మార్ట్ ఫోన్ 017  థర్డ్  క్వార్టర్  లో  ప్రవేశం

షియోమీ  Xiaomi Mi Note 2   యొక్క కొత్త  వేరియంట్ పై  పని చేస్తుంది.  మరియు అతిత్వరలో మార్కెట్  లో  Xiaomi Mi Note 3  ప్రవేశం  కానుంది.  ఇప్పడు  వచ్చిన  తాజా  లీక్  ద్వారా అందిన  సమాచారం 2017  థర్డ్  క్వార్టర్  లో ఈ కొత్త  వెర్షన్  ప్రవేశం  కానుంది . 

 మరియు  OLED  డిస్ప్లే  ఉంటుందని  సమాచారం . ఈ ఫోన్  తో  పాటుగా  కంపెనీ  Mi మిక్స్  2  ను  కూడా  ఇంట్రడ్యూస్  చేస్తోంది.అలాగే  గత ఏడాది  లో కూడా  Xiaomi Mi Note 2  మరియు  Xiaomi Mi Mix  ని ఒకేసారి లాంచ్  చేసింది. 

 వచ్చిన రిపోర్ట్స్  ప్రకారం , Xiaomi Mi Note 3  లో  కర్వ్డ్   డిస్ప్లే  ఇవ్వబడింది   . మరియు  క్వాల్ కామ్ స్నాప్  డ్రాగన్  835 64- బిట్  ఆక్టో  కోర్  ప్రోసెసర్  తో వస్తుంది .  మరియు  8GB  RAM  మరియు 128GB/256GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు  .  మరియు  5.7 ఇంచెస్  డిస్ప్లే  తో పాటుగా  4070mAh  బ్యాటరీ  దీని ధర  $750 (Rs. 48,213)  కు  ఇంచుమించు గా  ఉంటుందని  సమాచారం. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :