Xiaomi Mi Note 3 స్మార్ట్ ఫోన్ 2017 థర్డ్ క్వార్టర్ లో ప్రవేశం
షియోమీ Xiaomi Mi Note 2 యొక్క కొత్త వేరియంట్ పై పని చేస్తుంది
Xiaomi Mi Note 3 స్మార్ట్ ఫోన్ 017 థర్డ్ క్వార్టర్ లో ప్రవేశం
షియోమీ Xiaomi Mi Note 2 యొక్క కొత్త వేరియంట్ పై పని చేస్తుంది. మరియు అతిత్వరలో మార్కెట్ లో Xiaomi Mi Note 3 ప్రవేశం కానుంది. ఇప్పడు వచ్చిన తాజా లీక్ ద్వారా అందిన సమాచారం 2017 థర్డ్ క్వార్టర్ లో ఈ కొత్త వెర్షన్ ప్రవేశం కానుంది .
మరియు OLED డిస్ప్లే ఉంటుందని సమాచారం . ఈ ఫోన్ తో పాటుగా కంపెనీ Mi మిక్స్ 2 ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తోంది.అలాగే గత ఏడాది లో కూడా Xiaomi Mi Note 2 మరియు Xiaomi Mi Mix ని ఒకేసారి లాంచ్ చేసింది.
వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం , Xiaomi Mi Note 3 లో కర్వ్డ్ డిస్ప్లే ఇవ్వబడింది . మరియు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 64- బిట్ ఆక్టో కోర్ ప్రోసెసర్ తో వస్తుంది . మరియు 8GB RAM మరియు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . మరియు 5.7 ఇంచెస్ డిస్ప్లే తో పాటుగా 4070mAh బ్యాటరీ దీని ధర $750 (Rs. 48,213) కు ఇంచుమించు గా ఉంటుందని సమాచారం.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile