5200mAh బ్యాటరీ , 23MP రేర్ కెమెరా తో అమేజింగ్ బెజిలెస్స్ సూపర్ AMOLED డిస్ప్లే స్మార్ట్ ఫోన్ లాంచ్ …!!!
గత కొంత కాలం నుంచి షియోమీ తన Mi Note 3 ఫై పని చేస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ లో శాంసంగ్ ద్వారా నిర్మించబడిన డ్యూయల్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుందని సమాచారం . దీని ఒక వీడియో కూడా లీక్ అయ్యింది . దీనిలో బెజిలెస్ డిసైన్ కలదు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని కూడా సమాచారం . ఈ వీడియో ద్వారా Mi Note 3 యొక్క కొన్ని స్పెక్స్ కూడా తెలుస్తున్నాయి . ఈ ఫోన్ లో 5.8- ఇంచెస్ OLED డిస్ప్లే అండ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రోసెసర్ అండ్ అడ్రినో 540 GPU, ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ , 8GB RAM 5200mAh బ్యాటరీ , 23MP రేర్ కెమెరా అండ్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడ్డాయి .
గతం లో కూడా Mi Note 3 గురించి కొన్ని లేఖాస్ వచ్చాయి . ఈ లీక్స్ అనుసారం 5.7- ఇంచెస్ QHD కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండ్ డిస్ప్లే రిజల్యూషన్ 2560×1440 పిక్సల్స్ అండ్ ఈ ఫోన్ 2 వేరియంట్స్ లో వస్తుంది – 6GB RAM అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 8GB RAM తో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడ్డాయి.