Xiaomi Mi Mix 2 లో Samsung లో ఉన్నటువంటి డ్యూయల్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే

Updated on 24-May-2017
HIGHLIGHTS

మరియు బ్యూటీ స్క్రీన్ రేషియో 90 % వుంది.

చైనా  ఫోన్ నిర్మాణ  కంపెనీ  Xiaomi యొక్క  అప్  కమింగ్  స్మార్ట్ ఫోన్  Xiaomi Mi Mix 2 లో  Samsung  లో వున్నడ్యూయల్  కర్వ్డ్    AMOLED  డిస్ప్లే  మరియు  బ్యూటీ స్క్రీన్  రేషియో  90 % వుంది. 

Xiaomi Mi Mix 2 లో  6.4ఇంచెస్  QHD (2560×1440 pixel) డిస్ప్లే .క్వాల్  కామ్  స్నాప్ డ్రాగన్  825 ఆక్టా  కోర్ ప్రోసెసర్ . మరియు  2 సిమ్  కార్డు  స్లాట్ తో వస్తుంది. 

ఇక బ్యాటరీ  4500mAh మరియు  19ఎంపీ రేర్  కెమెరా ,ఫ్రంట్   13  ఎంపీ ఇవ్వటం  జరిగింది.  USB Type-C port 

 4GB/6GB/8GB RAM ఆప్షన్స్  తో పాటుగా  ఇంటర్నల్  స్టోరేజ్   128  మరియు 256GB ఆప్షన్స్ కలవు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :