భారీ 5000 mAh బ్యాటరీతో Xiaomi Mi Max 2 రేపు ప్రారంభించబడవచ్చు

Updated on 19-May-2017
HIGHLIGHTS

xiaomi కంపెనీ దాని అధికారిక వెబ్సైట్లో ఒక సందేశాన్ని పంపింది.

xiaomi  కంపెనీ  దాని అధికారిక వెబ్సైట్లో ఒక సందేశాన్ని పంపింది. ఈ సందేశం  ద్వారా తెలుస్తున్న విషయం  ఏమిటంటే  రేపు ప్రధాన కార్యక్రమం ప్రకటించబోతున్నారని తెలియజేశారు. ఈ ఈవెంట్  లో ఈ కంపెనీ మరో ప్రముఖ హ్యాండ్సెట్ని ప్రారంభించవచ్చని  సమాచారం . ఆ ప్రోడక్ట్  వచ్చేసి 
Xiaomi Mi Max 2. దీని  లాంచ్  గురించి  ఇది ఇంకా నిర్ధారించబడలేదు.  మరొక  ముఖ్య విషయం దీనికి వారు బదులుగా కొన్ని ఇతర ప్రోడక్ట్స్  కూడా ప్రారంభించవచ్చు.ఇక దీని స్క్రీన్  చూస్తే 6.4-అంగుళాల  పూర్తి HD  డిస్ప్లే  స్మార్ట్ఫోన్  లో  ఉంటుంది . మి మాక్స్ 2 రెండు వేర్వేరు చిప్సెట్లతో నిండిన రెండు మోడల్లలో వస్తుంది.భారీ బ్యాటరీ 5000mAh సామర్ధ్యం తో వస్తుంది. 

పుకార్లు  ప్రకారం డివైస్ లో  12MP సోనీ IMX378 సెన్సార్ను ప్రాధమిక కెమెరా మరియు  5MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలలో   వున్నాయి. . మి మాక్స్ 2  ధర  1499 యువాన్ మరియు 1699 యువాన్ల మధ్య  ఉంటుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :