XIAOMI నుంచి 5300 mah భారీ బ్యాటరీ అండ్ 4GB RAM తో అమేజింగ్ స్మార్ట్ ఫోన్ ఈ జూలై 18 న మార్కెట్లోకి ….!!!

Updated on 11-Jul-2017
HIGHLIGHTS

కంపెనీ ఈ లాంచ్ ఈవెంట్ కోసం మీడియా ని కూడా ఆహ్వానించింది .

Xiaomi Mi Max 2  ని కంపెనీ  భారత్ లో 18  జూలై  న ప్రవేశపెడుతుంది .  కంపెనీ ఈ లాంచ్ ఈవెంట్ కోసం   మీడియా ని కూడా ఆహ్వానించింది . 

Xiaomi Mi Max 2  ని ఇప్పుడే కొంచెం సేపటిముందే  చైనా లో లాంచ్ చేశారు .  ఈ స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ లో ప్రవేశపెట్టబడింది , 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ గల ధర  1,699 Yuan ( సుమారు Rs. 15,948) అండ్  128GB  ఇంటర్నల్ స్టోరేజ్ గల ధర 1,999 Yuan ( సుమారు  Rs. 18,765)  ఈ స్మార్ట్ ఫోన్  గోల్డ్ కలర్ లో అవైలబుల్ గా వుంది . 

Xiaomi Mi Max 2 లో ఫుల్ మెటల్ బాడీ గలదు .  మరియు   6.44-ఇంచెస్ ఫుల్  HD 2.5D  కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే  అండ్ రిజల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . 2GHz  ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625  ప్రోసెసర్  అండ్ అడ్రినో 506GPU  అండ్ దీనిలో  4GB RAM  అండ్ 64GB/128GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్  కలవు .

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Connect On :