Xiaomi త్తన Mi Max 2 ఫేబ్లేట్ కొత్త వెర్షన్ ని భారత్ లో లాంచ్ చేసింది . ఇది 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది . దీని రెగ్యులర్ మోడల్ యొక్క ధర Rs 16,999 , అలానే 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర Rs 12,999 . Mi Max 2 లో 6.44 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ ఇవ్వబడింది . రెండు వేరియంట్స్ 4GB RAM కలిగి వున్నాయి .
Amazon India ఫై 32GB వేరియంట్ రిజిస్ట్రేషన్ నడుస్తుంది మరియు దీని మొదటి సేల్ 20 సెప్టెంబెర్ నుంచి మొదలు అవుతుంది . Xiaomi Mi Max 2 లో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు.
Xiaomi Mi Max 2 లో మెటల్ బాడీ డిసైన్ కలదు.
దీనితో పాటుగా Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గలదు. రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . 6GB RAM తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ . 5300mAh బాటరీకలదు .
Mi Max 2 (Black, 64 GB), అమెజాన్ లో 16,999 లకు కొనండి