5300 mah భారీ బ్యాటరీ ఇంకా 6. 44 ఇంచెస్ భారీ డిస్ప్లే తో సూపర్బ్ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఈరోజు నుంచి స్టార్ట్

Updated on 03-Aug-2017

XIAOMI  నుంచి సరికొత్తగా లాంచ్ అయినా మీ  మాక్స్ 2 స్మార్ట్ ఫోన్  3 ఆగష్టు  గురువారం అనగా ఈరోజు  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో సేల్స్ కి  అందుబాటులో గలదు .  10 గంటలనుండి దీని సేల్స్ మొదలయ్యాయి . 

Xiaomi Mi Max 2  2 వేరియంట్స్ , 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ధర  1,699 Yuan ( సుమారు  Rs. 15,948)  మరియు 128GB  ఇంటర్నల్ స్టోరేజ్ ధర 1,999 Yuan ( సుమారు  Rs. 18,765)  ఇది గ్లోడ్ కలర్ లో ఉంటుంది . 
Xiaomi Mi Max 2 లో ఫుల్ మెటల్ బాడీ ఇవ్వబడింది .  మరియు  6.44-  ఫుల్  HD 2.5D  కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే ,  రిజల్యూషన్  1920×1080  పిక్సల్స్ 2GHz  ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్  625 ప్రోసెసర్  అండ్ అడ్రినో  506GPU  అండ్ 4GB  RAM  అండ్  64GB/128GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ కలవు .

Xiaomi Mi Max 2 లో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు. .

 Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. 5300mAh  బాటరీ

 

 

Connect On :