5300 mah భారీ బ్యాటరీ ఇంకా అమోఘమైన ఫీచర్స్ అండ్ కెమెరా గల సూపర్బ్ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయాయి…!!! అది కూడా బడ్జెట్ ప్రైస్ లో ఇన్ని భారీ ఫీచర్స్ తోనా …???

Updated on 27-Jul-2017

Xiaomi Mi Max 2  ఇప్పటికే వ్ భారత్ లో లాంచ్ చేయబడింది .  భారత్ మార్కెట్ లో  Xiaomi Mi Max 2  స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 16,999  గా  నిర్ణయించారు . ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు 10  గంటల నుంచి సేల్స్ మొదలయ్యాయి . 

Xiaomi Mi Max 2 లో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు. .

 Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. 

దీనితో పాటుగా  Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  గలదు. రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ .   6GB RAM  తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్  .  5300mAh  బాటరీ

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Connect On :