Xiaomi Mi Max 2 గురించి న్యూ లీక్స్

Updated on 21-Apr-2017
HIGHLIGHTS

Xiaomi Mi Max 2 గురించి అనేక లీక్స్ వచ్చాయి

 

Xiaomi Mi Max 2  గురించి న్యూ  లీక్స్ 
Xiaomi Mi Max 2  గురించి అనేక  లీక్స్  వచ్చాయి .  ఇప్పుడు లేటెస్ట్  గా  Xiaomi  ఈ ఫోన్ 
ను త్వరలో లాంచ్ చేయబోతోందని సమాచారం  అందింది. Xiaomi Mi Max 2  ముందు  అనేకమార్లు  బెంచ్మార్క్ సైట్లలో కనిపించింది.
ఇప్పుడు ఈ ఫోన్  చైనా  లోని  సెర్టిఫికేషన్  వెబ్సైట్ Weibo లో దీని గురించి సమాచారం ఇవ్వబడింది.  ఈ డివైస్  యొక్క ఫ్రంట్  షాట్   ఈ  వెబ్సైట్  లో  దర్శనమిచ్చింది. ఈ ఫోటో లో  ఈ డివైస్  స్లీక్  డిసైన్  తో  కనిపిస్తుంది. 

ఈ డివైస్ రేర్  కెమెరా తో పాటుగా   LED  ఫ్లాష్ కనిపిస్తుంది .  యాంటెన్నా బ్యాండ్ U ఆకారం డిజైన్ కనిపిస్తుంది . ఈ డిజైన్ చాలా పోలిక  మేరకు ఐఫోన్ 7 లానే  ఉంటుంది.  6.4  ఇంచెస్  డిస్ప్లే  ఉంటుందని  సమాచారం. 

క్వాల్  కామ్  స్నాప్  డ్రాగన్  626 ప్రాసెసర్ .  4G LTE, 3.5mm జాక్ .  4GB RAM  ఉండవచ్చు . 

ఇంటర్నల్  స్టోరేజ్  128GB ,రేర్  కెమెరా  12MP ఫ్రంట్  కెమెరా 5MP , మరియు  microUSB port  ప్లేస్  లో  USB Type-C port  ఇవ్వబడింది  అని సమాచారం.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :