xiaomi Mi Max 2 స్మార్ట్ ఫోన్ 26 జులై న భారత్ లో లాంచ్ అవుతుంది . ఇది ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ లలో సేల్స్ కి అందుబాటులోకి వస్తుంది దీని ధర గురించి ఎటువంటి సమాచారం లేదు .
Xiaomi Mi Max 2 ఇప్పుడే చైనా లో లాంచ్ అయ్యింది . ఇది 2 వేరియంట్స్ , 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర 1,699 Yuan ( సుమారు Rs. 15,948) మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర 1,999 Yuan ( సుమారు Rs. 18,765) ఇది గ్లోడ్ కలర్ లో ఉంటుంది .
Xiaomi Mi Max 2 లో ఫుల్ మెటల్ బాడీ ఇవ్వబడింది . మరియు 6.4- ఫుల్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే , రిజల్యూషన్ 1920×1080 పిక్సల్స్ 2GHz ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రోసెసర్ అండ్ అడ్రినో 506GPU అండ్ 4GB RAM అండ్ 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ కలవు .