digit zero1 awards

Xiaomi Mi Max 2 ఇమేజెస్ లీక్

Xiaomi Mi Max 2  ఇమేజెస్  లీక్
HIGHLIGHTS

Xiaomi Mi Max 2 ని 19 ఏప్రిల్ న కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Xiaomi Mi 6 తో లాంచ్ చేయబోతున్నారు

Xiaomi Mi Max 2  ఇమేజెస్  లీక్ 

Xiaomi Mi Max 2 ని  19  ఏప్రిల్  న   కంపెనీ  యొక్క  ఫ్లాగ్షిప్  స్మార్ట్  ఫోన్  Xiaomi Mi 6  తో  లాంచ్  చేయబోతున్నారు. . ఈ స్మార్ట్  ఫోన్  గురించి   అనేక  లీక్స్  హల్చల్  చేస్తున్నాయి. 

 ఈ లీక్స్  అనుసారం  ఈ స్మార్ట్  ఫోన్ యొక్క స్పెసిఫికేషన్  మరియు  కాస్ట్  మరియు  ఫీచర్స్  గురించి  సమాచారం  వస్తుంది.  అందిన సమాచారం  ప్రకారం ఈ స్మార్ట్  ఫోన్  లో  మెటల్  యూనిబోడీ  డిసైన్  మరియు  ఈ డివైస్  లో వెనుక కెమెరా పరికరం యొక్క ఎగువ భాగంలో  ఉన్నట్లు  సమాచార,
 కెమెరా  తో పాటుగా  ఈ డివైస్  లో  LED  ఫ్లాష్  ఇవ్వబడింది  ఈ డివైస్  బ్యాక్ప్యానెల్ లో ఫింగెర్ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది. . usb  టైప్  సి  పోర్ట్ మరియు  హెడ్  ఫోన్  జాక్  మరియు  ఇన్ఫ్రారెడ్  పోర్ట్  ఈ డివైస్  టాప్  లో ఇవ్వబడ్డాయి. 

ఈ డివైస్   స్నాప్  డ్రాగన్ 625  ప్రాసెసర్  కలిగిన  వేరియంట్  ధర  1,499 Yuan  అంటే  మన  కరెన్సీ  లో దాదాపుగా  Rs 14,013  ఇవే  కాకుండా  డివైస్  యొక్క  ప్రీమియం స్నాప్  డ్రాగన్  660  కలిగిన  వేరియంట్ ధర  Rs 15,883 . 

 6.4  ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే  ఇవ్వబడింది.  రెసొల్యూషన్ 1920 x 1080 RAM  4GB/6GB  ఇవ్వబడింది.  ఆండ్రాయిడ్  7.1.1  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  ఫై  పనిచేస్తుంది.  
బ్యాటరీ 5,000mAh  కెమెరా  12 MP . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo