Xiaomi Mi Max 2 స్మార్ట్ ఫోన్ జూలై లో భారత్ లో విడుదల

Xiaomi Mi Max 2 స్మార్ట్ ఫోన్  జూలై  లో భారత్ లో  విడుదల
HIGHLIGHTS

23 జూలై లో దీని ఫ్లాష్ సేల్ జరపబోతున్నారు

 చైనా  ఫోన్ నిర్మాణ  కంపెనీ  Xiaomi  నిన్నే  చైనా లో   Mi Max 2 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది .  అయితే ఈ స్మార్ట్ ఫోన్  జూలై  లో భారత్ లో  విడుదల చేస్తున్నారు .  కంపెనీ 23 జూలై  లో దీని ఫ్లాష్  సేల్  జరపబోతున్నారు  . 

Xiaomi Mi Max 2 లో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు.Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. నితో పాటుగా  Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్  ఫుల్ HD  డిస్ప్లే  గలదు.రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ .   6GB RAM  తో వస్తుంది.మరియు 64GB/128GB ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్ .ఈ స్మార్ట్ ఫోన్ ప్రెస్  1,499 Yuan ( సుమారు  Rs 14,013)  నుంచి మొదలు .ఇదే  కాక  పవర్ ఫుల్  వేరియంట్  ధర  1,699 Yuan (సుమారు  Rs 15,883)  వరకు ఉంటుంది.  5000mAh  బాటరీ

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo