Home » News » Mobile Phones » బీటా roms ,custom roms, feedback షేరింగ్ అన్నిటికీ Mi ఇండియా ఆన్ లైన్ కమ్యునిటీ స్టార్ట్ చేస్తుంది Xiaomi
బీటా roms ,custom roms, feedback షేరింగ్ అన్నిటికీ Mi ఇండియా ఆన్ లైన్ కమ్యునిటీ స్టార్ట్ చేస్తుంది Xiaomi
By
PJ Hari |
Updated on 10-Jun-2016
ఇండియాలో xiaomi Mi కమ్యూనిటీ ను లాంచ్ చేస్తుంది జూన్ 20 న. అంటే custom roms, బీటా roms వంటివి అఫీషియల్ గా పొందుతారు కంపెని నుండి.
Xiaomi తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ mi5 ను స్మార్ట్ ఫోన్ ను flipkart, amazon, Tata Cliq అండ్ snapdeal సైట్స్ లో కూడా సేల్స్ చేయటం ప్రారంభించింది.
beta టెస్టింగ్ వంటివి కూడా అందుబాటులోకి వస్తాయి. వీటి కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. బీటా ఫోరం జూన్ 14 నుండి ఓపెన్ అవుతుంది.
మీ ఐడియాస్ షేర్ చేయగలరు, feedback ఇవ్వచ్చు, కాంటెస్ట్ లలో పాల్గోనచ్చు. దీనితో పాటు Mi Pop praty ను కూడా ఇండియాలో లాంచ్ చేయనుంది.
డిటేల్స్ అన్నీ జూన్ 20 కమ్యునిటీ లో అనౌన్స్ అవుతాయి. MIUI 8 బీటా టెస్టింగ్ కూడా చేయగలరు రిలీజ్ కు ముందే. Mi community కొరకు ఈ లింక్ లో రిజిస్టర్ అవ్వాలి.