Xioami Jason పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ GFXBench వద్ద

Xioami Jason  పేరుతో  ఒక స్మార్ట్ ఫోన్   బెంచ్  మార్కింగ్ వెబ్సైట్ GFXBench  వద్ద
HIGHLIGHTS

ఈ డివైస్ బ్యాటరీ కెపాసిటీ ఎలావుంటుందో ఇంకా తెలీదు

 చైనా  స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ  Xiaomi నుంచి   గత  నెలలో  Mi 6  లాంచ్ చేయబడింది.  వచ్చిన  సమాచారం ప్రకారం XIAOMI  కంపెనీ నుంచి  వస్తున్న   కొత్త  స్మార్ట్ ఫోన్  Xiaomi Mi 6  యొక్క కొత్త వర్షన్ . 

Xioami Jason  పేరుతో  ఒక స్మార్ట్ ఫోన్   బెంచ్  మార్కింగ్ వెబ్సైట్ GFXBench  వద్ద  లిస్ట్ అయ్యింది . ఈ స్మార్ట్ ఫోన్ ని  Mi 6c  అనుకుంటున్నారు .  గత ఏడాది  2015  లో కంపెనీ తన  Mi 4c  ని లాంచ్ చేసింది . 

 లిస్టింగ్ ప్రకారం ఈ డివైస్ లో 5.1  ఇంచెస్ డిస్ప్లే  కలదు మరియు   ఈ డివైస్ ఫైవ్  ఫింగర్ జేశ్చర్  సపోర్ట్ చేస్తుంది. ఈ డివైస్ లో క్వాల్ కామ్ స్నాప్  డ్రాగన్   660 2.2GHz ఆక్టా  కోర్ ప్రోసెసర్  కలదు .  ఈ డివైస్ లో  6GB RAM  మరియు  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలిగి వుంది. 

ఈ డివైస్ ఆండ్రాయిడ్  7.1.1  nougat  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది.  ఈ డివైస్ బ్యాటరీ  కెపాసిటీ ఎలావుంటుందో  ఇంకా  తెలీదు . ఈ డివైస్ లో  12  ఎంపీ ఆటో  ఫోకస్ కెమెరా .  కనెక్టివిటీ  కోసం ఈ డివైస్  లో   బ్లూటూత్ , GPS, NFC  మరియు  WiFi  కలవు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo