Xiaomi ప్రస్తుతం తన కొత్త ఫ్లాగ్షిప్ డివైస్ Mi 6 చైనా లో లాంచ్ చేయబడింది

Updated on 08-Jun-2017
HIGHLIGHTS

వచ్చిన సమాచారం ప్రకారం కంపెనీ Mi 6 Plus కూడా లాంచ్ చేస్తుందట

 చైనా  ఫోన్ నిర్మాణ  కంపెనీ  Xiaomi  ప్రస్తుతం తన  కొత్త   ఫ్లాగ్షిప్  డివైస్  Mi 6  చైనా  లో లాంచ్ చేయబడింది .  వచ్చిన  సమాచారం ప్రకారం  కంపెనీ Mi 6 Plus కూడా లాంచ్ చేస్తుందట అయితే ఇప్పుడు  Mi 6  ను లాంచ్ చేసింది . 

 ఇప్పుడు  Mi 6 Plus  యొక్క బ్యాక్  కవర్   ఇమేజెస్  లీక్  అయ్యాయి .  అయితే  Mi 6 Plus  యొక్క డిస్ప్లే సైజ్  Mi 6  కంటే పెద్దది .  ఈ డివైస్ లో  3.5mm జాక్  అనేది లేదు . ఈ డివైస్ అతి త్వరలో లాంచ్  చేయబడుతుంది . 
ఈ డివైస్ లో 5.7  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  అండ్ 6GB  RAM  తో  వస్తుందట .  64GB/128GB  ఈ ఇంటర్నల్ స్టోరేజ్  ఒప్షన్స్ వుండొచ్చట .   ఈ డివైస్ లో 4,500mAh  పవర్  ఫుల్ బ్యాటరీ  కలదు.  

 ఈ డివైస్ ఆండ్రాయిడ్  NOUGAT 7.0  ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది .  ఈ డివైస్ లో  12MP  రేర్ డ్యూయల్ కెమెరా  సెటప్  కలదు .  ఫ్రంట్  8MP  కలదు  ఈ డివైస్ క్వాల్  కామ్ స్నాప్ డ్రాగన్  835  ప్రోసెసర్  కలదు . 

Connect On :