Xiaomi ప్రస్తుతం తన కొత్త ఫ్లాగ్షిప్ డివైస్ Mi 6 చైనా లో లాంచ్ చేయబడింది
వచ్చిన సమాచారం ప్రకారం కంపెనీ Mi 6 Plus కూడా లాంచ్ చేస్తుందట
చైనా ఫోన్ నిర్మాణ కంపెనీ Xiaomi ప్రస్తుతం తన కొత్త ఫ్లాగ్షిప్ డివైస్ Mi 6 చైనా లో లాంచ్ చేయబడింది . వచ్చిన సమాచారం ప్రకారం కంపెనీ Mi 6 Plus కూడా లాంచ్ చేస్తుందట అయితే ఇప్పుడు Mi 6 ను లాంచ్ చేసింది .
ఇప్పుడు Mi 6 Plus యొక్క బ్యాక్ కవర్ ఇమేజెస్ లీక్ అయ్యాయి . అయితే Mi 6 Plus యొక్క డిస్ప్లే సైజ్ Mi 6 కంటే పెద్దది . ఈ డివైస్ లో 3.5mm జాక్ అనేది లేదు . ఈ డివైస్ అతి త్వరలో లాంచ్ చేయబడుతుంది .
ఈ డివైస్ లో 5.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అండ్ 6GB RAM తో వస్తుందట . 64GB/128GB ఈ ఇంటర్నల్ స్టోరేజ్ ఒప్షన్స్ వుండొచ్చట . ఈ డివైస్ లో 4,500mAh పవర్ ఫుల్ బ్యాటరీ కలదు.
ఈ డివైస్ ఆండ్రాయిడ్ NOUGAT 7.0 ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది . ఈ డివైస్ లో 12MP రేర్ డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . ఫ్రంట్ 8MP కలదు ఈ డివైస్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రోసెసర్ కలదు .