digit zero1 awards

షియోమీ Mi 6 మరియు Mi 6 యొక్క ధర లీక్

షియోమీ  Mi 6 మరియు  Mi 6 యొక్క ధర  లీక్
HIGHLIGHTS

ఒప్పొమార్ట్ ఈ డివైస్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ ను ప్రవేశ పెట్టింది

షియోమీ  Mi 6 మరియు  Mi 6 యొక్క ధర  లీక్ 

షియోమీ Mi 6 ప్రస్తుతం  చైనీస్  రిసెల్లింగ్  వెబ్సైటు  లో లిస్ట్  చేయబడింది. ఒప్పొమార్ట్  ఈ డివైస్  యొక్క  ధర  మరియు  స్పెసిఫికేషన్స్  ను ప్రవేశ  పెట్టింది. తరువాత  నెల లో  ఈ  స్మార్ట్  ఫోన్ లాంచ్  చేయబడుతుంది. ఇప్పుడు  చైనా  లో ఈ ఫోన్  ధర  గూర్చిన  సమాచారం  లీక్  అయ్యింది. ఈ లీక్  అనుసారం ఈ స్మార్ట్  ఫోన్  3 వేరియంట్స్  లో మనముందుకు  రానుంది. ఒక్కొక్క  వేరియంట్  ధర  వేరువేరుగా  వుంది. Mi 6 లో 4GB ర్యామ్  మరియు  32GB ఇంటర్నల్  స్టోరేజ్  వుంది. అథర్  వేరియంట్ 4GB ర్యామ్  మరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్  తో వస్తుంది. ఇవే  కాకుండా  3 వ వేరియంట్ లో  6GBర్యామ్  మరియు 128GB ఇంటర్నల్  మెమరీ  వుంది. Philips BT-50A/00 2.1 Wireless Bluetooth Speaker (Green/Yellow) అమెజాన్ లో 1,198 లకు కొనండి
ఈ  వేరియంట్స్  ధరలు  చూసినట్లయితే Rs.18,982, Rs. 21,831 మరియు  Rs.25,629 . వచ్చిన  లీక్స్  అనుసారం  షియోమీ  Mi 6 ప్లస్  4GBరామ్  మరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్ , 6GBర్యామ్  మరియు 128GB ఇంటర్నల్  స్టోరేజ్ ,8GB మరియు  256GB ఇంటర్నల్  స్టోరేజ్  తో 3 వేరియంట్స్  అందుబాటులో  వున్నాయి. ఈ 3 వేరియంట్స్  ధర  వరుసగా : Rs.24,680, Rs.28,478మరియు  Rs. 33,226 గా  వున్నాయి. 

షియోమీ  Mi6 లో  5.15 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే  ఉంటుంది.  రెసొల్యూషన్  1920 X 1080p. మరియు AMOLED డిస్ప్లే  వుంది. ఈ  డివైస్  లో స్నాప్ డ్రాగన్ 835 క్వాడ్  కోర్  ప్రాసెసర్  వుంది.  దీనితో  పాటుగా 4GB/6GB ర్యామ్  వుంది. దీనిలోని  ఇంటర్నల్  స్టోరేజ్ ఆప్షన్స్ 32GB/64GB/128GB . 

Philips BT-50A/00 2.1 Wireless Bluetooth Speaker (Green/Yellow) అమెజాన్ లో 1,198 లకు కొనండి

JBL Flip 2 Portable wireless speaker with 5-hour battery and speakerphone technology, Black అమెజాన్ లో 1,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo