Xiaomi Mi 6 మే లాస్ట్ లో భారత్ లో లాంచ్ ,
ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్స్ జరుగుతాయి
Xiaomi మి 6 ఇటీవల చైనా లో ప్రారంభించబడింది . ఇప్పుడు ఇండియాలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ని మే నెల చివరినాటికి లాంచ్ చేస్తారు . భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి . కంపనీ ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్స్ జరుగుతాయి . ప్రస్తుతం కంపెనీ ఈ రెండు ఆన్లైన్ షాపింగ్ సైట్స్ తో చర్చలు జరుపుతుంది.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం , Xiaomi Mi 6 యొక్క 64GB వేరియంట్ ధర భారత్ లో Rs. 26,999 వరకు ఉండవచ్చు . కానీ దీని 128GB వేరియంట్ ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు .
కంపెనీ CEO తెలిపిన విషయం ఏమిటంటే , ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 835 ప్రోసెసర్ ద్వారగా మంచి గ్రాఫిక్ పెర్ఫార్మన్స్ లభిస్తుంది , ఇది ఐఫోన్ 7 కంటే మంచి గ్రాఫిక్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది .
మరియు Antutu వంటి బెంచ్ మార్క్ టెస్ట్స్ లో కూడా Samsung Galaxy S8 ని ఓడించగలిగింది.
మరియు ఆశాజనకంగా , Xiaomi Mi 6 లో 2 రేర్ కెమెరాస్ ఇవ్వబడ్డాయి. .5.15- ఇంచెస్ డిస్ప్లే కానీ రెసొల్యూషన్ గురించి సమాచారం ఇంకా లేదు , మరియు దీని అన్నిసైడ్స్ లో 3D గ్లాసెస్ ఫీచర్ ఇవ్వబడింది. , దీనివల్ల ఫోన్ చూడగానే ప్రీమియం ఫీల్ కలుగును.