Xiaomi Mi 6 మే లాస్ట్ లో భారత్ లో లాంచ్ ,

Xiaomi Mi 6  మే  లాస్ట్  లో భారత్  లో  లాంచ్ ,
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్స్ జరుగుతాయి

Xiaomi Mi 6  మే  లాస్ట్  లో భారత్  లో  లాంచ్ , 
ఈ స్మార్ట్ ఫోన్  అమెజాన్  లేదా  ఫ్లిప్కార్ట్  ద్వారా  సేల్స్  జరుగుతాయి
Xiaomi మి 6 ఇటీవల చైనా లో ప్రారంభించబడింది .  ఇప్పుడు  ఇండియాలో  కూడా  ఈ స్మార్ట్ ఫోన్  ని  మే  నెల  చివరినాటికి  లాంచ్  చేస్తారు .  భారత్  లో ఈ స్మార్ట్  ఫోన్ సేల్స్  జూన్  నుంచి స్టార్ట్  అవుతాయి .  కంపనీ  ఈ స్మార్ట్ ఫోన్  అమెజాన్  లేదా  ఫ్లిప్కార్ట్  ద్వారా  సేల్స్  జరుగుతాయి . ప్రస్తుతం కంపెనీ  ఈ రెండు ఆన్లైన్  షాపింగ్  సైట్స్  తో చర్చలు  జరుపుతుంది. 
ఇప్పటివరకు వచ్చిన  సమాచారం  ప్రకారం , Xiaomi Mi 6 యొక్క  64GB  వేరియంట్  ధర  భారత్  లో Rs. 26,999  వరకు  ఉండవచ్చు . కానీ దీని 128GB  వేరియంట్ ధర  గురించి  ఇంకా  ఎటువంటి  సమాచారం  అందలేదు . 

కంపెనీ  CEO తెలిపిన  విషయం  ఏమిటంటే , ఈ ఫోన్  లో స్నాప్  డ్రాగన్ 835 ప్రోసెసర్  ద్వారగా మంచి గ్రాఫిక్  పెర్ఫార్మన్స్  లభిస్తుంది , ఇది  ఐఫోన్  7 కంటే మంచి గ్రాఫిక్  పెర్ఫార్మన్స్ ఇస్తుంది . 

మరియు Antutu వంటి బెంచ్  మార్క్  టెస్ట్స్  లో కూడా  Samsung Galaxy S8  ని ఓడించగలిగింది. 

మరియు  ఆశాజనకంగా , Xiaomi Mi 6 లో  2 రేర్  కెమెరాస్  ఇవ్వబడ్డాయి. .5.15- ఇంచెస్ డిస్ప్లే   కానీ రెసొల్యూషన్   గురించి సమాచారం ఇంకా లేదు  ,   మరియు  దీని అన్నిసైడ్స్ లో 3D గ్లాసెస్ ఫీచర్  ఇవ్వబడింది. , దీనివల్ల  ఫోన్  చూడగానే  ప్రీమియం  ఫీల్ కలుగును. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo