ఈ ఫోన్ ఐ ఫోన్ 7 కంటే కూడా మంచి గ్రాఫిక్ పెర్ఫార్మన్స్ మరియు Samsung Galaxy S8 ని ఓడించగలిగింది
XIAOMI కంపనీ ఈ ఏడాది తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయిన Xiaomi Mi 6 ని లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లో ఆక్టో కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రోసెసర్ ఇవ్వబడింది. , దీని క్వాల్క్ స్పీడ్ 2.45GHz ఇవే కాకుండా Xiaomi Mi 6 స్మార్ట్ ఫోన్ లో 6GB RAM తో పాటుగా 540 GPU కూడా ఇవ్వబడింది. 835 ప్రోసెసర్ ద్వారగా మంచి గ్రాఫిక్ పెర్ఫార్మన్స్ అనేది ఇస్తుంది. ఇది ఐ ఫోన్ 7 కంటే కూడా మంచి గ్రాఫిక్ పెర్ఫార్మన్స్ అనేది ఇస్తుంది. మరియు Antutu వంటి బెంచ్ మార్క్ టెస్ట్స్ లో కూడా Samsung Galaxy S8 ని ఓడించగలిగింది.
మరియు ఆశాజనకంగా , Xiaomi Mi 6 లో 2 రేర్ కెమెరాస్ ఇవ్వబడ్డాయి. .5.15- ఇంచెస్ డిస్ప్లే కానీ రెసొల్యూషన్ గురించి సమాచారం ఇంకా లేదు , మరియు దీని అన్నిసైడ్స్ లో 3D గ్లాసెస్ ఫీచర్ ఇవ్వబడింది. , దీనివల్ల ఫోన్ చూడగానే ప్రీమియం ఫీల్ కలుగును.