ఈ ఫోన్ ఐ ఫోన్ 7 కంటే కూడా మంచి గ్రాఫిక్ పెర్ఫార్మన్స్ అనేది ఇస్తుంది

ఈ  ఫోన్ ఐ  ఫోన్ 7 కంటే  కూడా  మంచి గ్రాఫిక్  పెర్ఫార్మన్స్ అనేది ఇస్తుంది
HIGHLIGHTS

Samsung Galaxy S8 ని ఓడించగలిగింది

ఈ  ఫోన్ ఐ  ఫోన్ 7 కంటే  కూడా  మంచి గ్రాఫిక్  పెర్ఫార్మన్స్  మరియు Samsung Galaxy S8  ని ఓడించగలిగింది

XIAOMI  కంపనీ  ఈ ఏడాది  తన ఫ్లాగ్షిప్  స్మార్ట్  ఫోన్ అయిన Xiaomi Mi 6  ని లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్ షిప్  స్మార్ట్ ఫోన్ లో   ఆక్టో  కోర్  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835  ప్రోసెసర్   ఇవ్వబడింది. ,  దీని క్వాల్క్  స్పీడ్  2.45GHz  ఇవే కాకుండా  Xiaomi Mi 6  స్మార్ట్ ఫోన్ లో  6GB  RAM  తో  పాటుగా  540 GPU  కూడా  ఇవ్వబడింది. 835  ప్రోసెసర్   ద్వారగా  మంచి గ్రాఫిక్  పెర్ఫార్మన్స్  అనేది ఇస్తుంది. ఇది  ఐ  ఫోన్ 7 కంటే  కూడా  మంచి గ్రాఫిక్  పెర్ఫార్మన్స్  అనేది ఇస్తుంది. మరియు Antutu వంటి బెంచ్  మార్క్  టెస్ట్స్  లో కూడా  Samsung Galaxy S8  ని ఓడించగలిగింది. 

మరియు  ఆశాజనకంగా , Xiaomi Mi 6 లో  2 రేర్  కెమెరాస్  ఇవ్వబడ్డాయి. .5.15- ఇంచెస్ డిస్ప్లే   కానీ రెసొల్యూషన్   గురించి సమాచారం ఇంకా లేదు  ,   మరియు  దీని అన్నిసైడ్స్ లో 3D గ్లాసెస్ ఫీచర్  ఇవ్వబడింది. , దీనివల్ల  ఫోన్  చూడగానే  ప్రీమియం  ఫీల్ కలుగును. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo