Xiaomi నుంచి సరికొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ వచ్చింది ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క పేరుXiaomi Mi 6, మెటల్ యూనిబోడీ
తో నిర్మించబడింది. ఈ స్మార్ట్ ఫోన్స్ లోని స్పెసిఫికేషన్స్ మీకోసం పొందుపరచబడ్డాయి . పదండి వాటిపై ఓ లుక్కేయండి
కీ ఫీచర్స్
5.2 ఇంచెస్ ఆల్ట్రా HD 4K స్క్రీన్ ( 4096 x 2160 రెసొల్యూషన్ ) డిస్ప్లే
మెటల్ యూనిబోడీ
క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 2.5 GHz ప్రోసెసర్
6/8 GB RAM
23 MP రేర్ కెమెరా
7 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
2450 mAh బాటరీ,