Xiaomi Mi 5X స్మార్ట్ ఫోన్ 26 జూలై న లాంచ్ అవుతుంది

Updated on 21-Jul-2017

Xiaomi Mi 5X  స్మార్ట్ ఫోన్  26  జూలై న లాంచ్ అవుతుంది , వచ్చిన సమాచారం ప్రకారం   మొదటి సేల్ కోసం   ఇప్పటివరకు ఈ ఫోన్ కోసం  200,000  మంది రిజిస్ట్రేషన్  చేసుకున్నారు .  కేవలం 24  గంటలలోనే  200,000 మంది రిజిస్ట్రేషన్  చేసుకున్నారు. 

 నిజానికి ఈ ఫోన్ గురించి ఇంకా పూర్తిగా ఎటువంటి సమాచారం రాలేదు అయినా ఈ ఫోన్ కి ఇంత క్రేజ్ రావటం గమనార్హం . 

 ఇంతకు  ముందు వచ్చిన సమాచారం ప్రకారం  ,  ఈ ఫోన్ ధర  1999 Yuan ( సుమారు  Rs 19,000)  వరకు ఉంటుంది .   మరియు ఇది ఒప్పో అండ్ వివో ఫోన్స్ కి గట్టి పోటీ ఇవ్వనుంది .  

 ఈ డివైస్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  625  ప్రోసెసర్ తో పాటుగా  4GB RAM ఇవ్వబడింది . 

Connect On :