Xiaomi చైనా లో Mi రెయిన్ బో పేరుతో 5 AA సైజ్ బ్యాటరీస్(పెన్సిల్ బ్యాటరీస్) లాంచ్ చేసింది గత వారం. వీటి ధర 100 రూ. మొత్తం 10 బ్యాటరీలు ఒక ప్యాకేజ్ గా వస్తాయి 100 రూ లకు. ఇవి ప్రయాణాలు చేసుకునే టప్పుడు బాగా ఉపయోగిస్తారు users.
ఇవి ఇండియాలో సేల్ అవుతాయా లేదా అని ఇంకా వెల్లడించలేదు కంపెని. Mi రెయిన్ బో బ్యాటరిస్ లో జపాన్ Maxell కు సంబందించిన కార్బన్ రాడ్ ఉంటుంది. మొత్తం 10 కలర్స్ లో వస్తున్నాయి.
ఇవి కనీసం తయారీ తేదీ నుండి 7 సంవత్సరాలు వరకూ పని చేస్తాయి. Xiaomi Mi పవర్ బ్యాంక్స్ తయారు చేసిన Zmi (Xiaomi సప్లైర్స్) చే ఇవి తయారు చేయబడ్డాయి.