Xiaomi Mi 5 ఫ్లాగ్ షిప్ మోడల్ ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ఇండియన్ ప్రైస్ 24,999 రూ. Mi.com లో ఏప్రిల్ 6 న మొదటి ఫ్లాష్ సేల్ మొదలుకానుంది.
కంపెని ఇండియాలో ఒక వేరియంట్ ను మాత్రమే లాంచ్ చేసింది ఈ రోజు. దీనిలో 3GB DDR4 ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్నాయి.
గ్లోబల్ గా గతంలో లాంచ్ అయినప్పుడు మరొక రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 3GB ర్యామ్ – 64GB స్టోరేజ్ మరొకటి ప్రో ఎడిషన్ – 4GB ర్యామ్ – 128GB స్టోరేజ్.
టోటల్ స్పెక్స్ విషయానికి వస్తే Mi 5 లో డ్యూయల్ నానో సిమ్, 5.15 in FHD 3D curved సిరామిక్ గ్లాస్ డిస్ప్లే with 428PPi, స్నాప్ డ్రాగన్ 820 SoC.
అద్రెనో 530 GPU, 16MP సోనీ IMX 298 కెమెరా with PDAF అండ్ LED ఫ్లాష్ అండ్ 4-ఆక్సిస్ OIS, 4MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
3000 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, usb టైప్ c పోర్ట్, VoLTE సపోర్ట్, NFC, బ్లూ టూత్ 4.2 తో చాలా లైట్ వెయిట్ – 129 గ్రా బరువు కలిగి ఉంది ఫోన్.
Mi 5 లో ఉన్న 4 కొత్త టెక్నాలజీ ఫీచర్స్ కొరకు ఈ లింక్ లో చూడండి.
Mi ను యొక్క ఇమేజెస్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.