xiaomi Mi 5 ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే కన్ఫ్యూషన్ కు కంపెని వైస్ ప్రెసిడెంట్, hugo barra xiaomi రెడ్మి నోట్ 3 ఇండియన్ లాంచ్ స్టేజ్ పై క్లియర్ చేశారు.
కంపెని లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ Mi 5 ఏప్రిల్ లో లాంచ్ అవనుంది ఇండియాలో. ఇది చైనా లో మార్చ్ 1 న మార్కెట్ లోకి విడుదల అయ్యింది.
అయితే exact గా ఇండియన్ లాంచ్ డేట్ ను మాత్రం తెలియజేయలేదు barra. గతంలో barra మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో గ్లోబల్ లాంచ్ రోజు ఇండియన్ లాంచ్ పై స్పష్టత ఇవ్వలేదు.
Mi 5 లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఈ లింక్ లో చూడండి.
Mi 5 కంప్లీట్ స్పెక్స్ ఈ లింక్ లో ఉన్నాయి.
Mi 5 ను మిగిలిన ఫ్లాగ్ షిప్ మోడల్స్ తో ఈ లింక్ లో కంపేర్ చేయటం జరిగింది.
క్రింది వీడియో లో hugo barra mi 5 అనౌన్స్ చేయటం చూడాలనుకుంటే డైరెక్ట్ గా 2:02:30 మార్క్ వద్దకు వెళ్లి చూడగలరు..