Xiaomi రెడ్మి నోట్ 3 అండ్ Mi 5 స్మార్ట్ ఫోన్స్ ఇక ఓపెన్ సేల్స్ లో సెల్ అవనున్నాయి

Xiaomi రెడ్మి నోట్ 3 అండ్ Mi 5 స్మార్ట్ ఫోన్స్ ఇక ఓపెన్ సేల్స్ లో సెల్ అవనున్నాయి

Xiaomi Mi 5 మరియు రెడ్మి నోట్ 3 May 4 న ఓపెన్ సేల్స్ లో సెల్ కానున్నాయి. ఇది Mi.com లో 2:00PM గంటలకు సెల్ స్టార్ట్ అవుతుంది.

ఇలా ఓపెన్ సేల్స్ చేయటం ఇది రెండవ సారి. ఏప్రిల్ 27న మొదటి ఓపెన్ సేల్స్ చేసింది కంపెని. అంటే ఆ డేట్ లో రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా stock ఉన్నంతవరకు కంపెని మొబైల్స్ ను సెల్ చేస్తుంది.

ఈ రెండు మోడల్స్ తో పాటు Mi 20000 mah పవర్ బ్యాంక్ కూడా సెల్ కానుంది ఓపెన్ గా. దీని ప్రైస్ 1,699 రూ. Mi 5 ధర 24,999 రూ. రెడ్మి నోట్ 3 ప్రైస్ రెండు వేరియంట్స్ కూడా సెల్ జరుగుతాయి.

MI 5 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు..

రెడ్మి నోట్ 3 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు..

తెలుగులో రెడ్మి నోట్ 3 విడియో రివ్యూ  క్రింద చూడగలరు..

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo