Xiaomi మి 5 Android Nougat అప్డేట్ తో త్వరలో భారత్ కి వస్తోంది.

Updated on 15-Mar-2017
HIGHLIGHTS

ఈ అప్డేట్ చైనా లో విడుదల చెయ్యబడింది,త్వరలో భారతదేశం లో ప్రారంభించబడుతుంది

Xiaomi మి 5 Android  Nougat అప్డేట్  తో   త్వరలో  భారత్  కి వస్తోంది. 

ఈ అప్డేట్  చైనా లో విడుదల చెయ్యబడింది,త్వరలో భారతదేశం లో ప్రారంభించబడుతుంది

షియోమీ  వారినుంచి Xiaomi మి 5 Android 7. 0  Nougat (MIUI 8.2) అప్డేట్  తో   త్వరలో  భారత్  కి వస్తోంది. ఈ అప్డేట్  తరువాత షియోమీ  లో  చిన్న  పాటి లోపాలు దూరమవుతాయని  నమ్ముతోంది. ఈ డివైస్  యొక్క  పెర్ఫార్మన్స్  కూడా  బెటర్ అవుతుందని  చెబుతోంది. ఇదే  కాకుండా  క్రొత్త ఫీచర్ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్  ఆప్షన్  యాంటీ వైరస్ స్క్రీన్ ఫీచర్ మరియు మరియు కొత్త రింగ్టోన్లు ఇటువంటి  వన్నీ  ఈ అప్డేట్  తరువాత  ఫోన్  లో  చేర్చబడతాయి. అప్డేట్  యొక్క  సైజు  1.3GB ఉంది.
ఈ డివైస్ లో  5.15ఇంచెస్ డిస్ప్లే. ఫుల్  HD రెసొల్యూషన్  . డివైస్ లో  820 స్నాప్డ్రాగెన్ ప్రాసెసర్. అదనంగా,530 గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంది. డివైస్ డ్యూయల్  SIM స్లాట్, 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజీ  ఉంది. అదనంగా, ఈ డివైస్  ఆండ్రాయిడ్ nougat  అప్డేట్ అవుతుంది . ఆండ్రాయిడ్ మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం . 
కెమెరా  చూసినట్లయితే 16-మెగాపిక్సెల్ వెనుక కెమెరా. ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్  తో మరియు , ఆప్టికల్ ఇమేజ్  స్టెబిలైజషన్ ఫీచర్  కలిగి  వుంది. సెల్ఫీ  కోసం ఒక 4 మెగాపిక్సెల్ కెమెరా.  3000mAh బ్యాటరీ. 3.0 క్విక్ ఛార్జింగ్ బ్యాటరీ.  USB టైప్ సి పోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం  4G VoLTE , వై-ఫై, బ్లూటూత్ మరియు NFC ఫీచర్ వున్నాయి. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :